గర్భ నిరోధక మాత్రలతో బరువు పెరుగుతారా?

ఈ రోజుల్లో అవాంఛిత గర్భాన్ని నిరోధించడానికి నోటి మాత్రలు మొదలుకొని కాపర్‌-టి వంటి ఉపకరణాల వరకు చాలా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి వాడకం, పనితీరుపై చాలామందికి రకరకాల నమ్మకాలు, అపోహలు ఉంటాయి. పిల్స్‌ వాడితే బరువు పెరుగుతామని, క్యాన్సర్‌ వస్తుందేమోనని, మళ్లీ గర్భం ధరించలేమని కొందరు అనుకుంటారు. కాపర్‌-టితో నెలసరి సమస్యలు పెరుగుతాయని మరికొందరు భయపడుతుంటారు. మరి, ఈ భయాలన్నీ నిజమేనా? కుటుంబ నియంత్రణపై చాలామందిలో ఉన్న అపోహలు-వాటి వెనుక ఉన్న అసలు వాస్తవాల గురించి డాక్టర్‌ని అడిగి తెలుసుకుందాం..

Published : 13 Jan 2024 13:03 IST

Tags :

మరిన్ని