Anantapur: అనంతపురం లోక్‌సభ పరిధిలో దిగ్గజ నేతల పోటాపోటీ

అనంతపురం పార్లమెంటు పరిధిలోని వైకాపా ఎమ్మెల్యేల అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అత్యంత రాజకీయ అనుభవం ఉన్న నేతలు వైకాపా, తెదేపాల నుంచి ఈసారి అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో నిలిచారు.

Published : 28 Apr 2024 20:06 IST

అనంతపురం పార్లమెంటు పరిధిలోని వైకాపా ఎమ్మెల్యేల అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అత్యంత రాజకీయ అనుభవం ఉన్న నేతలు వైకాపా, తెదేపాల నుంచి ఈసారి అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో నిలిచారు. ఈ పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉండగా.. 2019 ఎన్నికల్లో వైకాపా గాలి బలంగా ఉన్నప్పటికీ.. ఉరవకొండలో తెదేపా గెలుపు బావుటా ఎగురవేసింది. 

Tags :

మరిన్ని