నెలసరికి ముందు ఈ సమస్యలా?

నెలసరి రాబోయే ముందు చాలామంది మహిళల్లో మూడ్‌ స్వింగ్స్‌ సహజం. దీంతో ఊరికే చిరాకు పడడం, దిగాలుగా కనిపించడం, శారీరక నొప్పులు.. వంటి లక్షణాల్ని వారిలో గమనించచ్చు. దీన్నే ప్రి మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ (PMS) అంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం, పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యల్ని సులభంగా అధిగమించచ్చు. మరి, అవేంటో తెలుసుకోవడానికి ఈ పూర్తి వీడియో చూడండి..

Published : 09 Dec 2023 15:41 IST
Tags :

మరిన్ని