మెనోపాజ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వయసు రీత్యా మహిళల శరీరం ఎన్నో మార్పులకు గురవుతుంది. అందులో ఒకటి మెనోపాజ్‌. రుతుక్రమం ఆగిపోయే దశ ఇది. ఒకప్పుడు 50 ఏళ్లకు కానీ వచ్చేది కాదు. మారుతోన్న జీవనశైలి కారణంగా నలభైల్లోనే ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే చాలామందికి మెనోపాజ్‌ ఇబ్బందుల పట్ల అవగాహన ఉండడం లేదు. మెనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళలు తమ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతంగా జీవించవచ్చు. ఆ మార్పులేంటో తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడండి...

Updated : 22 Jul 2023 21:33 IST
Tags :

మరిన్ని