అధిక బరువును తగ్గించే హై ప్రోటీన్‌ డైట్‌

బరువు తగ్గాలని కోరుకునేవారు పలు విధాలైన ఆహార పద్ధతులను పాటిస్తుంటారు. అందులో అధిక ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం కూడా ఓ పద్ధతి. ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం (Protein Diet) తీసుకున్నప్పుడు ఆకలి తగ్గుతుంది. దీంతో ఎక్కువగా తినాల్సిన అవసరం ఉండదు. అయితే చెడు కొవ్వు తక్కువ, పోషకాలు అధికంగా ఉండే ప్రోటీన్‌ ఫుడ్‌ను ఎంపిక చేసుకుని తినాలి. అలాంటి ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. 

Published : 04 Jan 2024 15:33 IST

Tags :

మరిన్ని