Women: స్త్రీలు - గుండె ఆరోగ్యం

మహిళల కంటే పురుషులకే గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయనే అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే అది నిజం కాదని అంటున్నారు కార్డియాలజిస్టులు. ప్రస్తుతం స్త్రీలలో కూడా గుండె సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో స్త్రీలలో గుండె జబ్బులకు గల కారణాలను తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడండి...

Published : 28 Sep 2022 14:33 IST
Tags :

మరిన్ని