Russia: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. ఒక్కరాత్రే 158 క్షిపణులతో దాడి!

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రను మరింత ఉద్ధృతం చేసింది. కీలక ప్రాంతాలపై తిరిగి పట్టు సాధించేందుకు దాడుల తీవ్రత పెంచింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలో మళ్లీ దాడులు చేసిన మాస్కో బలగాలు ఆయుధ స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపాయి. రష్యా సేనలు చేసిన దాడుల్లో 12 మంది మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రష్యా 158 క్షిపణులను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం ప్యాకేజీని అమెరికా ఆమోదించిన తర్వాత ఈ దాడులు తీవ్రరూపం దాల్చాయి.

Published : 29 Dec 2023 20:29 IST

Tags :

మరిన్ని