వారసత్వ సంపదను కాపాడుతోంది!

ఒక మహిళ పది మందికి ఉపాధి కల్పించడం, సమానత్వం కోసం పోరాడటం అంటే.. ఇప్పటికీ ఆ తెగలో కట్టుబాట్లు అతిక్రమించినట్టే భావిస్తారు. ఓ యువతి మాత్రం ఈ ఆంక్షలకు బెదర లేదు. అన్ని సవాళ్లు తట్టుకొని.. తోటి గిరిజన మహిళల సాధికారతకు కృషి చేస్తోంది. క్షీణిస్తోన్న తమ తెగ వారసత్వ సంపద కాపాడుకునేందుకు ఏకంగా మ్యూజియంనే ఏర్పాటు చేసింది. 27 ఏళ్ల షాహిదా ఖానం ఏం సాధించిందో? ఆమె స్థాపించిన మ్యూజియం విశేషాలేంటో తెలుసుకుందామా...

Published : 22 Feb 2024 13:10 IST

Tags :

మరిన్ని