పిరియడ్స్‌ సమయంలో వచ్చే ఈ సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి?

నా వయసు 28 సంవత్సరాలు. పిరియడ్స్‌ మొదలయ్యాక రెండు రోజులు జలుబు, గొంతునొప్పి, ముక్కుదిబ్బడ, ఛాతీలో బరువుగా అనిపించడం.. వంటి సమస్యలు వేధిస్తున్నాయి. గత నాలుగు నెలలుగా ఈ విషయాన్ని గమనిస్తున్నాను. నా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి విటమిన్‌ ట్యాబ్లెట్లతో పాటు ఫిష్‌ ఆయిల్‌ కూడా తీసుకుంటున్నాను. నేను చాలా యాక్టివ్‌గా ఉంటాను. కానీ, ఎందుకు ఇలా అవుతోంది? సలహా ఇవ్వగలరు - ఓ సోదరి. పూర్తి సమాధానం కోసం ఈ వీడియో చూడండి...

Updated : 03 Jan 2023 20:00 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు