ఏడాదిలో 5 ప్రభుత్వ ఉద్యోగాలు..!

అసలే నిరుపేద కుటుంబం.. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడంతో ఎన్నో కష్టాలు ఆమెను చుట్టుముట్టాయి. ఆర్థిక పరిస్థితులు బాలేక చదువు ఆపేద్దాం అనుకుంది. కానీ, కూలీనాలీ చేస్తూ తల్లి, సోదరుడు ఆమెను చదివించారు. తన చదువు కోసం వారు పడే కష్టాన్ని చూసిన ఆ యువతి... ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం నిర్విరామంగా శ్రమించింది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గొప్ప అనుకుంటే... ఏడాది వ్యవధిలో ఏకంగా 5 ప్రభుత్వ కొలువులు కైవసం చేసుకుంది. భవిష్యత్తులో కలెక్టర్ కావాలన్న ధ్యేయంతో ముందుకుసాగుతున్న ఈ ఆణిముత్యం గురించి తెలుసుకుందాం..

Updated : 12 Mar 2024 18:30 IST

Tags :

మరిన్ని