Success Story: అవమానాలను తట్టుకొని.. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి
తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ ర్యాంకుతో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై విమర్శించిన వారి చేతే ప్రశంసలు అందుకుంది మేఘన. ఆమె సక్సెస్ వెనకున్న సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Published : 24 Apr 2024 15:08 IST
ఆడపిల్లకు చదువెందుకని ఎత్తిపొడిచారు. బడికి వెళ్తుంటే హేళన చేశారు. పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని హితబోధ చేశారు. కానీ, ఆ తల్లిదండ్రులు మాత్రం కుమార్తెను ఉన్నత స్థితిలో చూడాలని సంకల్పం తీసుకున్నారు. అవమానాలను ఓర్చుకున్నారు. వీటన్నింటినీ కళ్లారా చూసిన ఆ యువతి.. తల్లిదండ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు అహర్నిశలు కష్టపడి చదివింది. తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ ర్యాంకుతో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై విమర్శించిన వారి చేతే ప్రశంసలు అందుకుంది. మరి ఆ యువతి సక్సెస్ వెనకున్న సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Tags :
మరిన్ని
-
ఈ అక్కచెల్లెళ్లు గురి పెడితే..!
-
నెలసరి బాధాకరంగా ఉంటోందా?
-
Singer Jahnavi: అమ్మపాటకి ప్రాణం పోసిన సింగర్ జాహ్నవి
-
Breast Cancer: రొమ్ము క్యాన్సర్.. ఈ లక్షణాలపై అవగాహన అవసరం..
-
5 ఏళ్ల వయసు నుంచే స్కేటింగ్ శిక్షణ.. 9 సార్లు జాతీయ ఛాంపియన్..!
-
Smart Phone Addiction: అతిగా మొబైల్ ఫోన్ వాడుతున్నారా?.. ఈ జబ్బుల ముప్పు తప్పదు
-
ఈ తెలుగు తేజం ఆసియాలోనే మొదటి మహిళా సేఫ్టీ ఆఫీసర్..!
-
సొంతంగా బెడ్స్ తయారీ.. రూ.350 కోట్ల టర్నోవర్
-
గర్భిణీలో హైబీపీ... ఎందుకు ప్రమాదకరం?
-
Success Story: అవమానాలను తట్టుకొని.. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి
-
Ananya Reddy: తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ మూడో ర్యాంకు..
-
సొగసును పెంచే సీరం...
-
తండ్రి ఆటో డ్రైవర్.. కుమార్తె క్రికెటర్..
-
ఒకేసారి 5 ప్రభుత్వ కొలువులు సాధించింది..!
-
కళ్లు పొడిబారుతున్నాయా ?
-
Warangal: పేదరికంపై యుద్ధానికి చదువే ఆయుధం
-
తండ్రి మరణం.. కన్నీటితోనే పదో తరగతి పరీక్షకు హాజరైన కుమార్తె
-
నలుగురికి ఉపాధి కల్పించాలని..!
-
ఏడాదిలో 5 ప్రభుత్వ ఉద్యోగాలు..!
-
వారసత్వ సంపదను కాపాడుతోంది!
-
గర్భిణులు శృంగారంలో పాల్గొనచ్చా?
-
చిరుధాన్యాల సాగుతో.. ఇన్నొవేషన్ అవార్డు!
-
అధిక బరువుతో గర్భధారణ కష్టమా?
-
సీఎం రేవంత్‌రెడ్డి స్పందించడం చాలా సంతోషంగా ఉంది: ఫుడ్‌స్టాల్ కుమారి
-
Health News: ఈ చిట్కాలు పాటిస్తే.. కంటినిండా నిద్ర మీ సొంతం
-
గర్భ నిరోధక మాత్రలతో బరువు పెరుగుతారా?
-
రొమ్ము క్యాన్సర్.. ఈ లక్షణాలపై అవగాహన అవసరం
-
మహిళల్ని వేధించే పీసీఓడీ.. ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలివే..
-
అధిక బరువును తగ్గించే హై ప్రోటీన్ డైట్
-
నిద్రలేమి వేధిస్తోందా?.. ఈ చిట్కాలు పాటించండి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్‌పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్‌పేట్‌లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు