ఒకేసారి 5 ప్రభుత్వ కొలువులు సాధించింది..!

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చిన్నప్పుడే కలలు కన్నది ఆ యువతి. అందుకు అహర్నిశలూ శ్రమించింది. ఈ క్రమంలో ప్రభుత్వ నోటిఫికేషన్ కాస్త ఆలస్యమైనా నిరుత్సాహ పడలేదు. పెళ్లై, పిల్లలైనా పట్టువదలలేదు. కాగా ఇటీవల వెలువడిన పలు పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఏకంగా 5 ప్రభుత్వ కొలువులు సాధించి ఔరా అనిపించింది. మరి, ఆ యువతి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎలా సన్నద్ధమైంది.? కష్టనష్టాలను ఎలా అధిగమించిందో? ఈ కథనంలో చూద్దాం..

Published : 03 Apr 2024 20:27 IST
Tags :

మరిన్ని