నిద్రలేమి వేధిస్తోందా?.. ఈ చిట్కాలు పాటించండి!

మనిషికి నిద్ర (Sleep), ఆరోగ్యం చాలా ముఖ్యం. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి పది మందిలో ఒకరు నిద్రలేమి (Insomnia)తో బాధపడుతున్నారు. అనారోగ్యం, పని ఒత్తిడి, జీవనశైలిలో మార్పుల లాంటివి మనిషికి నిద్రను దూరం చేస్తున్నాయి. అయితే కొన్ని చిట్కాలను పాటించడంతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Published : 04 Jan 2024 15:27 IST
Tags :

మరిన్ని