TS News: రసవత్తరంగా ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ ఎన్నికల పోరు

ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ ఎన్నికలు ప్రధాన పార్టీల నేతలకు సవాల్‌గా మారాయి. ఆ రెండుచోట్ల పాగా వేయడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న నేతలు.. ప్రత్యర్థి పార్టీలపై అస్త్రశస్త్రాలు సంధిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

Published : 29 Apr 2024 10:43 IST

ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ ఎన్నికలు ప్రధాన పార్టీల నేతలకు సవాల్‌గా మారాయి. ఆ రెండుచోట్ల పాగా వేయడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న నేతలు.. ప్రత్యర్థి పార్టీలపై అస్త్రశస్త్రాలు సంధిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల విజయంతో కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం నెలకొనగా.. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా గులాబీదళం ముందుకెళ్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రేణులను కమలదళం సైతం శ్రేణుల్ని కార్యోన్ముఖుల్ని చేస్తుండటంతో ఎన్నికల సమరం మరింత రసవత్తరంగా మారింది.

Tags :

మరిన్ని