పిల్లల పొట్టలో నులి పురుగులా...?

కొంతమంది పిల్లలు క్రమం తప్పకుండా ఆహారం తీసుకుంటున్నా సరే.. బలహీనంగా కనిపిస్తుంటారు. పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందంటున్నారు నిపుణులు. వారు తీసుకున్న ఆహారంలో ఎక్కువ భాగాన్ని ఇవి లాగేసుకోవడం వల్ల అలా జరుగుతుందట! దానివల్ల వారి ఎదుగుదల ఆశించినంత ఉండదు. ఈ క్రమంలో ఎలాంటి వైద్య సహాయం తీసుకోవాలో తెలుసుకోవడానికి పూర్తి వీడియోని చూడండి...

Published : 25 Dec 2023 14:37 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు