Boris Johnson: చిక్కుల్లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
పార్టీగేట్ కుంభకోణంపై ఇంటా, బయటా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సొంత పార్టీ కన్సర్వేటివ్ సభ్యులే నిర్ణయించారు. ఈ తీర్మానం వీగిపోయే అవకాశాలు ఉన్నా ఆయన నాయకత్వానికి ఇది పెద్ద ఎదురుదెబ్బ అని భావిస్తున్నారు.
Published : 06 Jun 2022 21:49 IST
Tags :