KTR: తెలంగాణ ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలి: కేటీఆర్

Eenadu icon
By Video News Team Updated : 22 Nov 2024 17:48 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

హైదరాబాద్‌: అంతర్జాతీయంగా మళ్లీ అదానీ (Gautam Adani) వ్యవహారం బయటపడిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) అన్నారు. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇది వెలుగు చూసిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సహకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఈ వార్త చదివారా: ముప్పు ముంచుకొస్తోంది.. విమర్శలకు ఇది సమయం కాదు: రాహుల్‌

Tags :
Published : 22 Nov 2024 17:45 IST

మరిన్ని

సుఖీభవ

చదువు