బ్రేకింగ్

breaking
20 Apr 2024 | 19:04 IST

దిల్లీతో మ్యాచ్‌.. హైదరాబాద్‌ బ్యాటింగ్‌

దిల్లీ: ఐపీఎల్‌-17 సీజన్‌లో భాగంగా దిల్లీ, హైదరాబాద్‌ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన దిల్లీ బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటివరకు హైదరాబాద్‌ ఆరింట నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా..7 మ్యాచ్‌లు ఆడిన దిల్లీ మూడింట గెలుపొంది ఆరో స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్‌ జట్టు: అభిషేక్‌ శర్మ, హెడ్‌, మార్‌క్రమ్‌, క్లాసెన్‌, అబ్దుల్‌ సమద్‌, నితీశ్‌ రెడ్డి, షాబాజ్‌, కమిన్స్‌, భువనేశ్వర్‌, మయాంక్‌, నటరాజన్‌. టీమ్‌ దిల్లీ: వార్నర్‌, జేక్‌ ఫ్రేజర్‌, పోరెల్‌, రిషభ్‌పంత్‌, స్టబ్స్‌, అక్షర్ పటేల్‌, లలిత్‌ యాదవ్‌, కుల్‌దీప్‌, నోకియా, ఖలీల్‌, ముకేశ్‌.

మరిన్ని

తాజా వార్తలు