బ్రేకింగ్

breaking
23 Apr 2024 | 06:58 IST

గ్రహం - అనుగ్రహం | రాశిఫలం - 23/04/24

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 23-04-2024, మంగళవారం. శ్రీ క్రోధి నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్రమాసం, శుక్లపక్షం పూర్ణిమ: తె. 4-19 తదుపరి బహుళపక్ష పాడ్యమి చిత్త: రా. 9-52 తదుపరి స్వాతి వర్జ్యం: ఉ. 6-05 వరకు తిరిగి తె. 3-54 నుంచి 5-38 వరకు అమృత ఘడియలు: మ. 2-50 నుంచి 4-36 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-13 నుంచి 9-03 వరకు తిరిగి రా. 10-49 నుంచి 11-35 వరకు రాహుకాలం: సా. 3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ. 5.43; సూర్యాస్తమయం: సా.6.13. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు