బ్రేకింగ్

breaking
28 Apr 2024 | 14:04 IST

పాపాలు చేసిన వారిని తొక్కిపడేయండి: బ్రదర్‌ అనిల్‌

కడప: పాపాలు చేసిన వారిని తొక్కిపడేయండని క్రైస్తవులకు బ్రదర్‌ అనిల్‌ పిలుపునిచ్చారు. కడప రాజారెడ్డి వీధిలోని చర్చిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పాపులను తరిమికొట్టాలంటే ప్రార్థన సరిపోదు.. ధైర్యంగా ఎదుర్కోవాలి. న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. ఎవరికీ భయపడకండి.. ఏసుప్రభు అండగా ఉన్నాడు. దేవుడిపై విశ్వాసం ఉంచి నిర్ణయం తీసుకోండి’’ అని బద్రర్‌ అనిల్‌ అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు