icon icon icon
icon icon icon

పాపాలు చేసిన వారిని తొక్కిపడేయండి: బ్రదర్‌ అనిల్‌

పాపాలు చేసిన వారిని తొక్కిపడేయాలని వైఎస్‌ షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.

Updated : 28 Apr 2024 21:03 IST

కడప: పాపాలు చేసిన వారిని తొక్కిపడేయాలని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. కడపలోని రాజారెడ్డి వీధిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పాపులను తరిమికొట్టాలంటే ప్రార్థన సరిపోదు.. ధైర్యంగా ఎదుర్కోవాలి. న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. ఎవరికీ భయపడకండి.. దేవుడు అండగా ఉన్నాడు. ఆయనపై విశ్వాసం ఉంచి నిర్ణయం తీసుకోండి’’ అని బద్రర్‌ అనిల్‌ సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img