నిమ్మగడ్డ పునర్నియామకంపై సుప్రీంకు ఏపీ

తాజా వార్తలు

Published : 06/06/2020 22:43 IST

నిమ్మగడ్డ పునర్నియామకంపై సుప్రీంకు ఏపీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పునర్నియామకంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను పునర్నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ పిటిషన్‌ను ఈ నెల 10వ తేదీ విచారణ జాబితాలో చేర్చుతూ హైకోర్టు రిజిస్ట్రీ జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై 10వ తేదీన విచారించనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని