చెన్నై X కోల్‌కతా ఐపీఎల్ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి జోరు మీదున్న కోల్‌కతాకు చెన్నై షాక్‌ ఇచ్చింది. చెపాక్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో చెన్నై ఘన విజయం సాధించింది. 

Updated : 08 Apr 2024 23:11 IST