Hyderabad vs Rajasthan: ఐపీఎల్‌ 2024: హైదరాబాద్‌ vs రాజస్థాన్‌ క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

రాజస్థాన్‌తో జరిగిన క్వాలిఫయర్‌ 2లో సన్‌రైజర్స్‌ 36 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 

Updated : 24 May 2024 23:26 IST