IND vs AFG: రోహిత్‌ సెంచరీ.. టీమ్ఇండియా ఘన విజయం

అఫ్గానిస్థాన్‌ను చిత్తుగా భారత్ చిత్తుగా ఓడించింది. రోహిత్ శర్మ (131; 84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) ‘శత’క్కొట్టడంతో అఫ్గాన్ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి టీమ్‌ఇండియా 35 ఓవర్లలోనే ఛేదించింది.

Updated : 11 Oct 2023 21:15 IST

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు