IND vs SL: శ్రీలంకపై భారత్‌ విజయం

ఆసియా కప్‌ సూపర్-4లో భారత్ మరో విజయం సాధించింది. శ్రీలంకపై 41 పరుగుల తేడాతో గెలుపొందింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 41.3 ఓవర్లకు 172 పరుగులకు ఆలౌటైంది. 

Updated : 12 Sep 2023 23:04 IST