AP Inter Results: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

ఏపీ ఇంటర్‌ ఫలితాలు (AP Inter Results) విడుదలయ్యాయి.

Updated : 16 Apr 2024 11:16 IST

అమరావతి: ఏపీ ఇంటర్‌ ఫలితాలు (AP Inter Results) విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను అధికారులు వెల్లడించారు. మొదటి సంవత్సరం 67 శాతం, ద్వితీయ సంవత్సరంలో 78 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ప్రథమ సంవత్సర ఫలితాలు ద్వితీయ సంవత్సర ఫలితాలు
ప్రథమ సంవత్సరం (ఒకేషనల్‌) ద్వితీయ సంవత్సరం (ఒకేషనల్‌)

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని