జనరల్ స్టడీస్ - ఇండియన్ ఎకానమీ
బ్యాంకింగ్ వ్యవస్థ - సహకార బ్యాంకులు

భారతదేశంలో సహకార పరపతి సంఘాలు 1904లో ప్రారంభమయ్యాయి. కొంతమంది సభ్యులు సంఘంగా ఏర్పడి, రాష్ట్ర చట్టాల మేరకు వీటిని ఏర్పాటు చేస్తారు. వీటినే సహకార బ్యాంకులు అంటారు. ఇందులో సభ్యత్వం ఉన్నవారికి మాత్రమే డిపాజిట్, లోన్ సౌకర్యం ఉంటుంది.
మన దేశంలో సహకార పరపతి వ్యవస్థను మూడంచెల స్థాయిలో ఏర్పాటు చేశారు. అవి:
1. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (PACCS)
2. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (DCCBs)
3. రాష్ట్ర సహకార బ్యాంకులు (SCBs)
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు
ఇవి గ్రామస్థాయిలో ఉంటాయి. ఒకే గ్రామానికి చెందిన 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది రైతులు కలిసి ఒక సంఘంగా మారి, ఏర్పాటు చేసుకుంటారు.
లీడ్ బ్యాంక్ పథకం, భూమి అభివృద్ధి బ్యాంకులు, సేవా ప్రాంత థృక్పథం, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థలు, భారత జీవిత బీమా సంస్థ మొదలైన అంశాలతో సహా పూర్తి సమాచారం ఈనాడు ఈప్రతిభ వెబ్‌సైట్‌లో ‘జనరల్ స్టడీస్ ఈ-బుక్స్’ కోర్సులో ఈ-బుక్ రూపంలో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 


