AP ECET: ఏపీ ఈసెట్‌లో 90.41 శాతం ఉత్తీర్ణత.. బాలికలదే పైచేయి

ఏపీఈసెట్‌-2024 ఫలితాలు విడుదలయ్యాయి. అనంతపురం- జేఎన్‌టీయూలో ఈసెట్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ భానుమూర్తి, అధికారులు ఫలితాలను విడుదల చేశారు.

Updated : 30 May 2024 14:02 IST

ఏపీ ఈసెట్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

అనంతపురం (జేఎన్టీయూ): ఏపీఈసెట్‌-2024 ఫలితాలు విడుదలయ్యాయి. అనంతపురం- జేఎన్‌టీయూలో ఈసెట్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ భానుమూర్తి, అధికారులు ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి మే  8న నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల్లో 90.41 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. బాలురు 89.35 శాతం, బాలికలు 93.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు