TSPSC: భూగర్భ జలశాఖలో ఉద్యోగ పరీక్షల ఫైనల్‌ ‘కీ’ విడుదల

తెలంగాణలో భూగర్భ జలవనరుల శాఖ గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన పరీక్షల ఫైనల్‌ ‘కీ’ విడుదలైంది.

Published : 12 Feb 2024 19:15 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫైనల్‌ ‘కీ’ విడుదలైంది. గతేడాది జులైలో నిర్వహించిన ఈ పరీక్షల  తుది కీని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

కీ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని