Telangana 10th Results: 30న తెలంగాణ ‘పది’ ఫలితాలు... మన eenadu.netలో చూడొచ్చు!

TS SSC Results 2024: తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. రిజల్ట్స్‌ అందుబాటులోకి వచ్చే లింక్‌ ఈ వార్తలో...

Updated : 02 May 2024 12:09 IST

హైదరాబాద్‌: తెలంగాణ పదో తరగతి ఫలితాల (Telangana SSC Results 2024) విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు పరీక్షల ఫలితాల (TS 10th Results)ను విడుదల చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాశారు. ఫలితాలను results.eenadu.netలో చెక్‌ చేసుకోవచ్చు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు