TSPSC Results: భూగర్భ జల శాఖలో ఉద్యోగ పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణలో భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడులయ్యాయి.

Published : 26 Feb 2024 21:57 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని భూగర్భ జలవనరుల శాఖలో పలు గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది జులైలో TSPSC ఈ పరీక్షలు నిర్వహించింది. ఈ నెల 12న తుది కీ విడుదల చేసిన కమిషన్‌.. తాజాగా అభ్యర్థుల జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు పరీక్షలో సాధించిన మెరిట్‌ తదితర అంశాల ఆధారంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల ర్యాంకుల జాబితాను రూపొందించినట్లు పేర్కొంది.

గెజిటెడ్‌ కేటగిరీ ఉద్యోగ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి


నాన్‌ గెజిటెడ్‌ కేటగిరీ ఉద్యోగ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు