logo

పోలింగ్ కేంద్రాల పరిశీలన

ఆదోని మండలం నాగలాపురం, ఆరెకలు, చిన్న పెండేకల్లు, పెద్ద పెండేకల్లు, నెట్టే కళ్ళు, బైచిగేరి,

Updated : 28 Apr 2024 13:18 IST

ఆదోని మార్కెట్: ఆదోని మండలం నాగలాపురం, ఆరెకలు, చిన్న పెండేకల్లు, పెద్ద పెండేకల్లు, నెట్టే కళ్ళు, బైచిగేరి, నాగలాపురం తదితర గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు మీర్ తారీక్ అలీ ఆదివారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై ఎన్నికల సిబ్బంది సూచనలు చేశారు. ఎన్నికలలోపు 100 శాతం ఏర్పాట్లు పూర్తి చేయాలని గట్టి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హసీనా సుల్తానా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని