logo

ddd: విద్యుత్తు బిల్లులను సకాలంలో చెల్లించండి

విద్యుత్తు వినియోగదారులు విద్యుత్తు బిల్లులు ఇచ్చిన 14 రోజుల్లోగా చెల్లించి విద్యుత్తు సంస్థకు సహకరించాలని డీ2 సెక్షన్ ఏఈ రామయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 28 Apr 2024 20:29 IST

రైతునగరం(నంద్యాల): విద్యుత్తు వినియోగదారులు విద్యుత్తు బిల్లులు ఇచ్చిన 14 రోజుల్లోగా చెల్లించి విద్యుత్తు సంస్థకు సహకరించాలని డీ2 సెక్షన్ ఏఈ రామయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిల్లులు సకాలంలో చెల్లించడం ద్వారా వినియోగదారులు అపరాధ రుసుం నుండి మినహాయింపు పొందవచ్చని తెలిపారు. విద్యుత్తు బిల్లులను ఆన్లైన్ లో కాని, విద్యుత్తు కార్యాలయం వద్ద చెల్లించవచ్చన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని