logo

బ్యాంకు ఖాతా నుంచి రూ.5 లక్షలు చోరి

మండలంలోని కొటేకల్‌కు చెందిన ఇబ్రహీం బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు  రూ.5లక్షలు దొంగలించారు.

Published : 18 May 2024 15:44 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: మండలంలోని కొటేకల్‌కు చెందిన ఇబ్రహీం బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు  రూ.5లక్షలు దొంగలించారు. ఇబ్రహీం ఎమ్మిగనూరులోని యూనియన్ బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్‌గా ఉన్నారు. ఇబ్రహీం మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి మొబైల్ బ్యాంకు నుంచి మూడు దఫాలుగా సైబర్ దొంగలు రూ.ఐదు లక్షలు తస్కరించారు. బాధితుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని