logo

విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు వేసవి చదువుల పండుగ

విద్యార్థులు వేసవి సెలవులు సద్వినియోగం చేసుకునేలా.. వారిలో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవి చదువుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఫౌండేషన్ మండల సమన్వయకర్త హన్మిరెడ్డి అన్నారు.

Updated : 29 Apr 2024 18:12 IST

రాజోలి: విద్యార్థులు వేసవి సెలవులు సద్వినియోగం చేసుకునేలా.. వారిలో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవి చదువుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఫౌండేషన్ మండల సమన్వయకర్త హన్మిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని రాజోలి, పెద్ద ధన్వాడ, పచ్చర్ల, ముండ్లదిన్నె పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులందరినీ ఒక చోటికి చేర్చి ప్రత్యేకంగా నియమించిన వాలంటీర్లు కథలు, పాటలు నేర్పించడంతోపాటు కనీస విద్యాసామర్థ్యాలపై శిక్షణ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని