logo

ffff: ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ ప్రతిష్టాపణ ఉత్సవాలు

ల్లారెడ్డి మండలం వెల్లుట్ల పేట గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ  రేణుక ఎల్లమ్మ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 

Published : 28 Apr 2024 19:24 IST

ఎల్లారెడ్డి పట్టణం: ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల పేట గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ  రేణుక ఎల్లమ్మ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆదివారం శ్రీ రేణుక ఎల్లమ్మ, గణపతి, పరశురాముడు దేవత మూర్తుల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆలయంలో వేద పండితలు వివిధ రకాల అభిషేకాలు, పూజలు చేశారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని