logo

భానుడు భగభగ

జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని రోజురోజుకూ పెంచుతున్నాడు. ఆదివారం అత్యధికంగా డోంగ్లిలో 44 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. అత్యల్పంగా పగటి పూట సదాశివనగర్‌లో 39.5 డిగ్రీల ఎండ కాచింది.

Published : 29 Apr 2024 04:59 IST

అత్యధికంగా డోంగ్లిలో 44 డిగ్రీలు నమోదు

 కామారెడ్డి వ్యవసాయం, న్యూస్‌టుడే: జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని రోజురోజుకూ పెంచుతున్నాడు. ఆదివారం అత్యధికంగా డోంగ్లిలో 44 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. అత్యల్పంగా పగటి పూట సదాశివనగర్‌లో 39.5 డిగ్రీల ఎండ కాచింది. జిల్లాలో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో.. ప్రజలు ఎండకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రాంతాల వారీగా నమోదైన ఉష్ణోగ్రత (డిగ్రీ సెల్సియస్‌లో)

  •  డోంగ్లి 44
  •  మగ్దుంపూర్‌ 43.7
  •  బిచ్కుంద 43.6
  •  పిట్లం 43.4
  •  రామారెడ్డి 42.7
  • బొమ్మన్‌దేవిపల్లి 42.6
  • మెనూర్‌ 42.5
  • హసన్‌పల్లె 42.4
  •  సర్వాపూర్‌ 42.3
  •  మాచాపూర్‌ 42.2
  •  నాగిరెడ్డిపేట 42.2
  •  పెద్దకొడపగల్‌ 41.9
  •  ఎల్పుగొండ 41.9
  •  బీబీపేట 41.8
  • పాతరాజంపేట 41.8
  • తాడ్వాయి 41.4
  • లింగంపేట 41.4
  • భిక్కనూరు 41.3
  •  గాంధారి 41.2
  • కొల్లూరు 41.2
  • ఆర్గొండ 41.1
  • దోమకొండ 41.1
  • పుల్కల్‌ 41
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని