logo

కన్నగికి ప్రభుత్వ నివాళి

తమిళుల సాంస్కృతిక చిహ్నంగా విరాజిల్లుతున్న కన్నగి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నివాళులర్పించింది.

Published : 24 Apr 2024 00:06 IST

కన్నగి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న అధికారులు 

చెన్నై, న్యూస్‌టుడే: తమిళుల సాంస్కృతిక చిహ్నంగా విరాజిల్లుతున్న కన్నగి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నివాళులర్పించింది. చైత్ర పౌర్ణమి సందర్భంగా మెరినా బీచ్‌లోని కన్నగి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఆమె చిత్రపటానికి తమిళ అభివృద్ధి, సమాచారశాఖ కార్యదర్శి సుబ్రమణియన్‌, సమాచార ప్రజా సంబంధాలశాఖ సంచాలకులు వైద్యనాథన్‌, తమిళ అభివృద్ధి సంచాలకులు అరుళ్‌ తదితరులు పుష్పాంజలితో నివాళులర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని