icon icon icon
icon icon icon

Varun Tej: పవన్‌కు మద్దతుగా రంగంలోకి వరుణ్‌తేజ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా సినీనటుడు వరుణ్‌ తేజ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Published : 26 Apr 2024 17:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా సినీనటుడు వరుణ్‌ తేజ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పవన్‌ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో శనివారం ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. గొల్లప్రోలు రూరల్‌ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు వరుణ్‌తేజ్‌  ప్రచారం ప్రారంభం కానుంది. వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి, దుర్గాడ మీదుగా కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని