Chandrababu: సైబర్‌ టవర్స్‌ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు

తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్‌లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు.

Updated : 20 Apr 2024 14:24 IST

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్‌లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. హైటెక్‌ సిటీ సైబర్‌ టవర్స్‌ వద్ద ఐటీ ఉద్యోగులు కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే సీబీఎన్‌’ అంటూ నినాదాలు చేశారు. ఖమ్మం ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబు అభిమానులు 74 కిలోల కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని