పాక్‌ వ్యక్తిని అప్పగించిన బీఎస్‌ఎఫ్‌

అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్‌ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్‌ఎఫ్‌) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్‌ రేంజర్లకు అప్పగించింది.

Published : 29 Apr 2024 04:16 IST

చండీగఢ్‌: అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్‌ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్‌ఎఫ్‌) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్‌ రేంజర్లకు అప్పగించింది. పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఈ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. తనిఖీ చేసినప్పుడు అనుమానాస్పద వస్తువులేవీ లభ్యంకాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని