క్రిస్మస్‌ తెచ్చింది కొత్త సినిమా పోస్టర్ల హంగామా!

టాలీవుడ్‌లో సినిమాల పండగ మొదలైంది. ప్రేక్షకులను అలరించేందుకు నటీనటులు శరవేగంగా సినిమాలను పూర్తి చేసుకొని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం కొత్త చిత్రాల పోస్టర్లను విడుదల చేశారు.

Updated : 29 Jun 2023 16:05 IST

హైదరాబాద్: టాలీవుడ్‌లో సినిమా పండగ మళ్లీ మొదలైంది. ప్రేక్షకులను అలరించేందుకు నటీనటులు శరవేగంగా సినిమాలను పూర్తి చేసుకొని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం కొత్త చిత్రాల పోస్టర్లను విడుదల చేశారు. నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘టక్‌ జగదీష్‌‌’ ఫస్ట్‌లుక్‌తో పాటు నితిన్‌ ‘రంగ్‌ దే’, సుమంత్‌ ‘కపటధారి’, నందు-రష్మిల ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’తోపాటు మరికొన్ని సినిమా స్పెషల్‌ పోస్టర్లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట్లో సందడి చేస్తున్న కొన్ని పోస్టర్లపై ఓ లుక్కేయండి..!

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని