ఆ చిన్నాడు ఎవడమ్మా?

గని కృష్ణతేజ్‌, అఖిల ఆకర్షణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’.

Published : 27 Jul 2021 02:11 IST

ని కృష్ణతేజ్‌, అఖిల ఆకర్షణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్‌ వందెల దర్శకత్వం వహిస్తున్నారు. ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌నీ, మోషన్‌ పోస్టర్‌నీ ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ సినిమా పేరు నా మనసుకు చాలా నచ్చింది. ఈ చిత్రంతో నటిస్తున్న అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంద’’న్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని