Social Look: ఫొటోషూట్‌లో హొయలు.. వావ్‌ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 03 May 2024 00:06 IST
  • ఫొటోషూట్‌లో జాన్వీ కపూర్‌ హొయలొలికించింది.
  • దిశా పటానీ కొత్త స్టిల్‌ షేర్‌ చేసింది. అందులో ఆమె ఎవరినో చూస్తూ చిరు నవ్వులు చిందిస్తున్నట్లు కనిపించింది.
  • నలుపు రంగు దుస్తుల్లో ఫొటోలకు పోజిచ్చిన రాశీఖన్నా వాటిని పంచుకుంటూ ‘బ్లాక్‌ మ్యాజిక్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • హెబ్బా పటేల్‌ రెడ్‌ కలర్‌ డ్రెస్సులో కెమెరాకు పోజిచ్చి.. అభిమానులను కట్టిపడేసింది. ‘అదుర్స్’ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు.

జాన్వీ కపూర్‌

దిశా పటానీ

రాశీఖన్నా

మానుషి చిల్లర్‌

హెబ్బా పటేల్‌

నైనా గంగూలీ

రాశీసింగ్‌

మిథిలా పాల్కర్‌












Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని