Varun Tej: ‘మట్కా’ సన్నాహాలు..

వరుణ్ తేజ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. నవీన్ చంద్ర, కిశోర్, రవీంద్ర విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 19నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌ను నిర్మిస్తోంది చిత్ర బృందం. ఆ సెట్లోనే వరుణ్‌పై యాక్షన్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. 1958-1982 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఒక వాస్తవ సంఘటనను ఆధారం చేసుకొని అల్లుకున్న కథ ఇది. వైజాగ్ నేపథ్యంగా సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో వరుణ్ నాలుగు భిన్న గెటప్పుల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సగ భాగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నారు. ఎ.కిశోర్ కుమార్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’.. 35 రోజుల్లోనే షూట్ చేసేశాం!: తిరువీర్
నటుడు తిరువీర్ (Thiruveer) హీరోగా తెరకెక్కిన కామెడీ మూవీ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ (The Great Pre Wedding Show). రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 - 
                                    
                                        

దుల్కర్ సల్మాన్ ‘కాంత’.. ట్రైలర్ అనౌన్స్మెంట్ వీడియో
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన సినిమా ‘కాంత’. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి ఓ సర్ప్రైజ్ వచ్చింది. అదేంటంటే?
 - 
                                    
                                        

టికెట్లకు డబ్బుల్లేవు.. మహిళా క్రికెట్ జట్టుకు మొత్తం పారితోషికం ఇచ్చేసిన మందిరా బేడీ
భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడిన వేళ వారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కానీ, ఒకప్పుడు మహిళల క్రికెట్ అంటే అందరికీ చిన్నచూపే. ఎన్నో సవాళ్లను దాటుకుని నేడు ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో సవాళ్లు, ఎంతో శ్రమ దాగి ఉంది. - 
                                    
                                        

‘దిల్లీ క్రైమ్: సీజన్ 3’.. ఆసక్తిగా ట్రైలర్
షెఫాలీ షా, హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ ‘దిల్లీ క్రైమ్: సీజన్ 3’. తాజాగా ట్రైలర్ విడుదలైంది.
 - 
                                    
                                        

అందుకే నెలన్నర ముందు ట్రైలర్ విడుదల: ఆది సాయి కుమార్
‘శంబాల’ టీమ్ తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించింది. - 
                                    
                                        

‘రాజా సాబ్’ వాయిదాపై క్లారిటీ....!
‘రాజా సాబ్’ వాయిదా వార్తలపై నిర్మాణసంస్థ పోస్ట్ పెట్టింది. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన అప్డేట్ను పంచుకుంది. - 
                                    
                                        

రితేశ్ దేశ్‌ముఖ్.. ‘మస్తీ 4’ ట్రైలర్ రిలీజ్..
రితేశ్ దేశ్‌ముఖ్, వివేక్ ఒబెరాయ్ నటిస్తోన్న ‘మస్తీ 4’ ట్రైలర్ విడుదలైంది.
 - 
                                    
                                        

100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్
ఒక పాట కోసం అక్షయ్ కుమార్ 100 కోడిగుడ్లతో కొట్టించుకున్నట్లు కొరియోగ్రాఫర్ తెలిపారు. - 
                                    
                                        

తెలుగు సీరియల్ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
తెలుగు, కన్నడ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటికి ఆన్లైన్ వేదికగా వేధింపులు వచ్చాయి. - 
                                    
                                        

అలాంటి అవార్డులు మమ్ముట్టికి అవసరం లేదు..: ప్రకాశ్‌రాజ్
నేషనల్ అవార్డులపై ప్రకాశ్‌రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. - 
                                    
                                        

ఆస్కార్‌లో లాబీయింగ్‌కు అవకాశం
తనకు అవార్డుల కంటే నటన బాగుందని ప్రశంసలు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు బాలీవుడ్ నటుడు పరేశ్ రావెల్. ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డుల విషయంలో లాబీయింగ్‌కు ఆస్కారం ఉందని చెప్పారు. - 
                                    
                                        

జానపదానికి స్టెప్పేస్తే..!
కథానాయకుడు రవితేజ.. దర్శకుడు కిశోర్ తిరుమల కలయికలో ఓ చిత్రం ముస్తాబవుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఆషికా రంగనాథ్ కథానాయిక. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటోంది. - 
                                    
                                        

ఆ రాకెట్‌కు ‘బాహుబలి’ పేరు పెట్టడం సంతోషాన్నిచ్చింది
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ‘ఎల్వీఎం3-ఎం5’ రాకెట్‌కు ‘బాహుబలి’ అని పేరు పెట్టడం పట్ల దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. - 
                                    
                                        

కేరళ అడవుల్లో మైసా
రష్మిక తొలిసారి యాక్షన్ పాత్రలో అలరిం చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడామె ప్రధాన పాత్రధారిగా కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైసా’. - 
                                    
                                        

స్వర్ణోత్సవ వేడుకకు రంగం సిద్ధం
విలక్షణ నటుడిగా.. అభిరుచి గల నిర్మాతగా సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు మంచు మోహన్‌బాబు. - 
                                    
                                        

ఆమె ఓ స్టార్ అనే భావన రానివ్వలేదు
‘ప్రేమని మరో కోణంలో చూపించే సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఇందులోని పాత్రలు, సందర్భాలు మన జీవితాలతో రిలేట్ చేసుకునేలా ఉంటాయి’’ అన్నారు హీరో దీక్షిత్ శెట్టి. ఆయన.. రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. - 
                                    
                                        

డిసెంబరులో అనన్య చిత్రం
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ’. గతంలో కార్తిక్ ‘సత్య ప్రేమ్ కీ కథ’ చిత్రానికి దర్శకత్వం వహించిన సమీర్ విద్వాన్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. - 
                                    
                                        

ఓ తండ్రిగా ఎంతో ఆనందంగా ఉన్నా
‘‘యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన చిత్రం ‘ఫీనిక్స్’. తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్న నమ్మకముంది’’ అన్నారు కథానాయకుడు విజయ్ సేతుపతి. - 
                                    
                                        

ఒక్క క్షణమైనా ప్రేమించావా?
‘‘మీరు ఎక్కువగా ప్రేమించే వ్యక్తే.. మిమ్మల్ని ఎక్కువగా బాధించేవాడు! కళ్లతో చెప్పగలిగినది, మనసుతో చెప్పలేకపోయింది’’ అంటూ శంకర్ ముక్తిల గొప్ప ప్రపంచం నుంచి ‘ఉసే కహ్నా’ అనే గీతాన్ని విడుదల చేసింది ‘తేరే ఇష్క్ మే’ చిత్రబృందం. - 
                                    
                                        

కేరళ పురస్కారాల్లో మంజుమ్మల్ బాయ్స్ సత్తా
వయసుతో సంబంధం లేకుండా పాత్రలతో ప్రయోగాలు చేసే అగ్రహీరో మమ్ముట్టి మరోసారి ఉత్తమ నటుడిగా సత్తా చాటారు. సోమవారం 55వ చలన చిత్ర అవార్డులను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 - 
                        
                            

బాధితులకు రూ.కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు?: తెలంగాణ హైకోర్టు
 


