రాజ్యసభ సభ్యత్వానికి బండా ప్రకాశ్ రాజీనామా
రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ తన సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. 4వతేదీన ఆమోదించాల్సిందిగా ఛైర్మన్‌ను కోరారు. 2018లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం 2024 వరకు ఉన్నప్పటికీ,
ఈనాడు, దిల్లీ: రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ తన సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. 4వతేదీన ఆమోదించాల్సిందిగా ఛైర్మన్‌ను కోరారు. 2018లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం 2024 వరకు ఉన్నప్పటికీ, శాసన మండలి సభ్యునిగా ఎన్నికవడంతో రాజీనామా సమర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.