Andre Russell : ప్రాక్టీస్‌ సెషన్.. రస్సెల్‌ సిక్స్‌ దెబ్బకు కుర్చీ ఖతం

కోల్‌కతా ఆటగాడు ఆండ్రూ రస్సెల్‌ బంతిని ఎంత బలంగా కొడతాడో మనందరికీ తెలిసిందే. అయితే ప్రాక్టీస్‌ సందర్భంలో కొట్టిన ఓ భారీ షాట్ దెబ్బకు మైదానంలోని కుర్చీ విరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను కోల్‌కతా ట్విటర్‌లో పోస్టు చేసింది.  

Published : 26 Apr 2022 16:58 IST

Tags :

మరిన్ని