Nikhil Siddhartha: నటుడు నిఖిల్‌ ప్రేమకథ.. ‘అలా మొదలైంది’..!

వినోదభరితమైన కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈటీవీ.. మరో కొత్త టాక్‌ షోతో మీ ముందుకొచ్చింది. వెన్నెల కిశోర్‌ హోస్ట్‌గా ‘అలా మొదలైంది’ అనే కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం ప్రసారం చేయనుంది. ఈ నెల 28న ప్రారంభం కానున్న ఈ ప్రోగ్రామ్‌ తొలి ఎపిసోడ్‌కు నటుడు నిఖిల్‌ తన భార్యతో కలిసి వచ్చాడు. వారిద్దరూ తమ ప్రేమ పెళ్లి సంగతులు పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో చూసేయండి. 

Updated : 22 Mar 2023 15:47 IST

Tags :

మరిన్ని