Sivaji: ఆ ఒక్క వెబ్‌సిరీస్‌కు 5లక్షల మంది సబ్‌స్క్రైబర్లు వచ్చారు: శివాజీ

హైదరాబాద్‌: గత కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్న శివాజీ ‘#90s’ వెబ్‌సిరిస్‌లో మధ్యతరగతి తండ్రిగా నటించి అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఈ క్రమంలో అందులో అవకాశం ఎలా వచ్చిందో ‘ఆలీతో సరదాగా’లో పంచుకున్నారు.  మార్చి 12న ప్రసారం కాబోయే ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలైంది. ‘సినిమాలకు దూరంగా నేను ఒకసారి బాపినీడుగారిని కలుద్దామనుకున్నా. వెళ్లి ‘#90s’లో అవకాశం వచ్చిందని చెప్పా. ఆయన తప్పకుండా చేయమన్నారు’ అంటూ శివాజీ చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీకి రావడం వెనుక కారణం? చిన్నప్పుడు తన కుటుంబం పడిన కష్టాలు.. ఇలా అనేక విషయాలను పంచుకున్నారు.

Updated : 07 Mar 2024 16:49 IST

Tags :

మరిన్ని